(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 083

॥ శ్రీః ॥
6.83. అధ్యాయః 083
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ద్వంద్వయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-83-0x(4161)(42359)
బహూని హి విచిత్రాణి ద్వైరథాని స్మ సంజయ।
పాండూనాం మామకైః సార్ధమశ్రౌషం తవ జల్పతః ॥ 6-83-1(42360)
న చైవ మామకం కించిద్ధృష్టం శంససి సంజయ ।
నిత్యం పాండుసుతాన్హృష్టానభగ్నాన్సంప్రశంససి ॥ 6-83-2(42361)
జీయమానాన్విమనసో మామకాన్విగతౌజసః ।
వదసే సంయుగే సూత దిష్టమేతన్న సంశయః ॥ 6-83-3(42362)
సంజయ ఉవాచ। 6-83-4x(4162)
యథాశక్తి యథోత్సాహం యుద్ధే చేష్టంతి తావకాః।
దర్శయానాః పరం శక్త్యా పౌరుషం పురుషర్షభ ॥ 6-83-4(42363)
గంగాయాః సురనద్యా వై స్వాదుభూతం యథోదకం ।
మహోదధిసమభ్యాశే లవణత్వం నిగచ్ఛతి ॥ 6-83-5(42364)
తథా తత్పౌరుషం రాజంస్తావకానాం పరంతప ।
ప్రాప్య పాండుసుతాన్వీరాన్వ్యర్థం భవతి సంయుగే ॥ 6-83-6(42365)
ఘటమానాన్యథాశక్తి కుర్వాణాన్కర్మ దుష్కరం ।
న దోషేణ కురుశ్రేష్ఠ కౌరవాన్గంతుమర్హసి ॥ 6-83-7(42366)
తవాపరాధాత్సుమహాన్సపుత్రస్య విశాంపతే ।
పృతివ్యాః ప్రక్షయో ఘోరో యమరాష్ట్రవివర్ధనః ॥ 6-83-8(42367)
ఆత్మదోషాత్సముత్పన్నం శోచితుం నార్హసే నృప ।
న హి రక్షంతి రాజానః సర్వథాఽత్రాపి జీవితం ॥ 6-83-9(42368)
యుద్ధే సుకృతినాం లోకానిచ్ఛంతో వసుధాధిపాః।
చమూం విగాహ్య యుద్ధ్యంతే నిత్యం స్వర్గపరాయణాః ॥ 6-83-10(42369)
పూర్వాహ్ణే తు మహారాజ ప్రావర్తత జనక్షయః।
తం త్వమేకమనా భూత్వా శృణు దేవాసురోపమం ॥ 6-83-11(42370)
ఆవంత్యౌ తు మహేష్వాసౌ మహాసేనౌ మహాబలౌ ।
యుధామన్యుమభిప్రేక్ష్య సమేయతా రణోత్కటౌ ॥ 6-83-12(42371)
తేషాం ప్రవవృతే యుద్ధం సముహద్రోణహర్షణం ।
యుధామన్యుః సుసంక్రుద్ధో భ్రాతరౌ దేవరూపిణౌ ॥ 6-83-13(42372)
వివ్యాధ నిశితైస్తూర్ణం శరైః సన్నతపర్వభిః।
తావేనం ప్రత్యవిధ్యేతాం సమరే చిత్రయోధినౌ ॥ 6-83-14(42373)
యుధ్యతాం హి తథా రాజన్విశేషో న వ్యదృశ్యత ।
యతతాం శత్రునాశాయ కృతప్రతికృతైషిణాం ॥ 6-83-15(42374)
యుధామన్యుస్తతో రాజన్ననువిందస్య సాయకైః ।
చతుర్భిశ్చతురో వాహాననయద్యమసాదనం ॥ 6-83-16(42375)
భల్లాభ్యాం చ సుతీక్ష్ణాభ్యాం ధనుః కేతుం చ మారిష ।
చిచ్ఛేద సమరే రాజంస్తదద్భుతమివాభవత్ ॥ 6-83-17(42376)
త్యక్త్వాఽనువిందోఽథ రథం విందస్య రథమాస్థితః।
ధనుర్గృహీత్వా పరమం భారసాధనముత్తమం ॥ 6-83-18(42377)
తావేకస్థౌ రణే వీరావావంత్యౌ రథినాం వరౌ।
శరాన్ముముచతుస్తూర్ణం యుధామన్యౌ మహాత్మని ॥ 6-83-19(42378)
తాభ్యాం ముక్తా మహావేగాః శరాః కాంచనభూషణాః ।
దివాకరపథం ప్రాప్య చ్ఛాదయామాసురంబరం ॥ 6-83-20(42379)
యుధామన్యూ రణే క్రుద్ధో భ్రాతరౌ తౌ మహారథౌ ।
వవర్ష శరవర్షేణ సారథిం చాప్యపాతయత్ ॥ 6-83-21(42380)
తస్మింస్తు పతితే భూమౌ గతసత్వే తు సారథౌ ।
రథః ప్రదుద్రావ దిశః సముద్ధాంతహయస్తతః ॥ 6-83-22(42381)
తౌ స జిత్వా మహారాజ యజ్ఞసేనసుతః ప్రభుః।
పౌరుషం ఖ్యాపయంస్తూర్ణం వ్యధమత్తవ వాహినీం ॥ 6-83-23(42382)
సా వధ్యమానా సమరే ధార్తరాష్ట్రీ మహాచమూః ।
వేగాన్బహువిధాంశ్చక్రే విషం పీత్వేన మానవః ॥ 6-83-24(42383)
హైడింబో రాక్షసేంద్రస్తు భగదత్తం సమాద్రవత్।
రథేనాదిత్యవర్ణేన సధ్వజేన మహాబలః ॥ 6-83-25(42384)
తతః ప్రాగ్జ్యోతిషో రాజా నాగరాజం సమాస్థితఃక ।
యథా వజ్రధరః పూర్వం సంగ్రామే తారకామయే ॥ 6-83-26(42385)
తత్ర దేవాః సగంధర్వా ఋషయశ్చ సమాగతాః ।
విశేషం న స్మ వివిదుర్హైడింబభగదత్తయోః ॥ 6-83-27(42386)
యథా సురపతిః శక్రస్త్రాసయామాస దానవాన్।
తథైవ సమరే రాజా ద్రావయామాస పాండవాన్ ॥ 6-83-28(42387)
తేన విద్రావ్యమాణాస్తే పాండవాః సర్వతో దిశం।
త్రాతారం నాభ్యగచ్ఛంతః స్వేష్వనీకేషు భారత ॥ 6-83-29(42388)
భైమసేనిం రథస్థం తు తత్రాపశ్యామ భారత ।
శేషా విమనసో భూత్వా ప్రాద్రవంత మహారథాః ॥ 6-83-30(42389)
నివృత్తేషు తు పాండూనాం పునః సైన్యేషు భారత ।
ఆసీన్నిష్ఠానకో ఘోరస్తవ సైన్యస్య సంయుగే ॥ 6-83-31(42390)
ఘటోత్కచస్తతో రాజన్భగదత్తం మహారణే।
శరైః ప్రచ్ఛాదయామాస మేరుం గిరిమివాంబుదః ॥ 6-83-32(42391)
నిహత్య తాఞ్శరాన్రాజా రాక్షసస్య ధనుశ్ర్యుతాన్।
భైమసేనిం రణే తూర్ణం సర్వమర్మస్వతాడయత్ ॥ 6-83-33(42392)
స తాడ్యమానో బహుభిః శరైః సన్నతపర్వభిః ।
న వివ్యథే రాక్షసంద్రో భిద్యమాన ఇవాచలః ॥ 6-83-34(42393)
తస్య ప్రాగ్జ్యోతిషః క్రుద్ధస్తోమరాంశ్చ చతుర్దశ ।
ప్రేషయామాస సమరే తాంశ్చిచ్ఛేద స రాక్షసః ॥ 6-83-35(42394)
స తాంశ్ఛిత్త్వా మహాబాహుస్తోమరాన్నిశితైః శరైః ।
భగదత్తం చ వివ్యాధ సప్తత్యా కంకపత్రిభిః ॥ 6-83-36(42395)
తతః ప్రాగ్జ్యోతిషో రాజా ప్రహసన్నివ భారత।
తస్యాశ్వాంశ్చతురః సంఖ్యే పాతయామాస సాయకైః ॥ 6-83-37(42396)
స హతాశ్వే రథే తిష్ఠన్రాక్షసేంద్రః ప్రతాపవాన్ ।
శక్తిం చిక్షేప వేగేన ప్రగ్జ్యోతిషగజం ప్రతి ॥ 6-83-38(42397)
తామాపతంతీం సహసా హేమదండాం సువేగినీం ।
త్రిధా చిచ్ఛేద నృపతిః సా వ్యకీర్యత మేదినీం ॥ 6-83-39(42398)
శక్తిం వినిహతాం దృష్ట్వా హైడింబః ప్రాద్రవద్భయాత్ ।
యథేంద్రస్య రణాత్పూర్వం నముచిర్దైత్యసత్తమః ॥ 6-83-40(42399)
తం విజిత్య రణే శూరం విక్రాంతం ఖ్యాతపౌరుషం ।
అజయ్యం సమరే వీరం యమేన వరుణేన చ ॥ 6-83-41(42400)
పాండవీం సమరే సేనాం సంమమర్ద స కుంజరః ।
యథా వనగజో రాజన్మృద్గశ్చరతి పద్మినీం ॥ 6-83-42(42401)
మద్రేశ్వరస్తు సమరే యమాభ్యాం సమసంజత ।
స్వస్త్రీయౌ ఛాదయాంచక్రే శరౌఘైః పాండునందనౌ ॥ 6-83-43(42402)
సహదేవస్తు సమరే మాతులం దృశ్య సంగతం ।
అవారయచ్ఛరౌఘేణ మేఘో యద్వద్దివాకరం ॥ 6-83-44(42403)
ఛాద్యమానః శరౌఘేణ హృష్టరూపతరోఽభవత్ ।
తయోశ్చాప్యభవత్ప్రీతిరతులా మాతృకారణాత్ ॥ 6-83-45(42404)
తతః ప్రహస్య సమరే నకులస్య మహారథః।
` ధ్వజం చిచ్ఛేద బాణేన ధనుశ్చైకేన మారిష ॥ 6-83-46(42405)
అథైనం ఛిన్నధన్వానం ఛాదయామాస భారత।
నిజఘాన రణే తం తు సూతం చాస్య న్యపాతయత్ ॥ 6-83-47(42406)
తతః ప్రసహ్య సమరే నకులస్య మహారథః ।
అశ్వాంశ్చ చతురో రాజంశ్చతుర్భిః సాయకోత్తమైః ॥ 6-83-48(42407)
ప్రేషయామాస సమరే యమస్య సదనం ప్రతి।
హతాశ్వాత్తు రథాత్తూర్ణమవప్లుత్య మహారథః ॥ 6-83-49(42408)
ఆరురోహ తతో యానం భ్రాతురేవ యశస్వినః ।
ఏకస్థౌ తు రణే శూరౌ దృఢే విక్షిప్య కార్ముకే ॥ 6-83-50(42409)
మద్రరాజరథం తూర్ణం చ్ఛాదయామాసతుః క్షణాత్।
స చ్ఛాద్యమానో బహుభిః శరైః సన్నతపర్వభిః ॥ 6-83-51(42410)
స్వస్త్రీయాభ్యాం నరవ్యాఘ్రో నాకంపత యథాఽచలః।
ప్రహసన్నివ తాం చాపి శస్త్రవృష్టిం జఘాన హ ॥ 6-83-52(42411)
సహదేవస్తతః క్రుద్ధః శరముద్గృహ్య వీర్యవాన్।
మద్రరాజమభిప్రేక్ష్య ప్రేషయామాస భారత ॥ 6-83-53(42412)
స శరః ప్రేషితస్తేన గరుడానిలవేగవాన్ ।
మద్రరాజం వినిర్భిద్య నిపపాత మహీతలే ॥ 6-83-54(42413)
స గాఢవిద్ధో వ్యథితో రథోపస్థే మహారథః ।
నిషసాద మహారాజ కశ్మలం చ జగామ హ ॥ 6-83-55(42414)
తం విసంజ్ఞం నిపతితం సూతః సంప్రేక్ష్య సంయుగే।
అపోవాహ రథేనాజౌ యమాభ్యామభిపీడితం ॥ 6-83-56(42415)
దృష్ట్వా మద్రేశ్వరరథం ధార్తరాష్ట్రాః పరాఙ్భుఖం।
సర్వే విమనసో భూత్వా నేదమస్తీత్యచింతయన్ ॥ 6-83-57(42416)
నిర్జిత్య మాతులం సంఖ్యే మాద్రీపుత్రౌ మహారథౌ ।
దధ్యతుర్ముదితౌ శంఖౌ సింహనాదం చ నేదతుః ॥ 6-83-58(42417)
అభిదుద్రువతుర్హృష్టౌ తవ సైన్యం విశాంపతే ।
యథా దైత్యచమూం రాజన్నింద్రోపేంద్రావివామరౌ ॥ ॥ 6-83-59(42418)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సప్తమదివసయుద్ధే త్ర్యశీతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-83-12 ఇరావంతమభిప్రేక్ష్య ఇతి ఝo పాఠః ॥
6-83-13 ఇరావాంస్తు సుసంక్రుద్ధ ఇతి ఝo పాఠః ॥
6-83-16 ఇరావాంస్తు తతం ఇతి ఝo పాఠః ॥
6-83-19 ఇరావతి మహాత్మనీతి ఝo పాఠః ॥
6-83-21 ఇరావాంస్తు రణే ఇతి ఝo పాఠః ॥
6-83-23 నాగరాజసుతాసుత ఇతి ఝo పాఠః ।
తత్ర నాగరాజః కౌరవ్యస్తస్య సుతా ఉలూపీ తస్యాః సుత ఇరావానిత్యర్థః ॥
6-83-31 నిష్ఠానకః సవ్యథః కశబ్దః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.